RRB Nontechnical

1.నీతి అయోగ్ నూతన వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్.

2.జాతీయ చేనేత దినోత్సవం  ఆగష్టు 7.

3.ప్రపంచ గిరిజన దినోత్సవం  ఆగష్టు 9.

4.ఇటీవల రాజీనామా చేసిన నీతి అయోగ్ వైస్ చైర్మన్  అరవింద్ పనగడియా.

5.ఇరాన్ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ప్రమాణస్వేకారం చేశారు హసన్ రోహని.

6.దేశంలోనే తొలిసారిగా హెలికాప్టర్   ట్యాక్సీలు సౌకర్యానీ ప్రవేశపెటిన నగరం  బెంగళూరు.

  1. 13 వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికిన వెంకయ్య నాయుడు ,ప్రత్యర్ది గోపాలకృష్ణ గాంధీకి వచ్చిన ఓటులు 516-244.

8.ఏ దేశంలో భారత రాయబారిగా ప్రభాత్ కుమార్ నియమితులయాడు  కాజకిస్తాన్.

9.తెలంగాణ ఉన్నత విద్య మండలి ప్రస్తుత చైర్మన్ పాపిరెడ్డి.

10.రామన్ మెగసెసే అవార్డు -2017 గ్రహీతలు   అబ్దాన్ నబాన్-ఇండోనేసియా గేతిసి షణ్ముగం-శ్రీలంక టోపిబాయ్-సింగాపూర్

  1. 2017కు గాను జాలాది జాతీయ ప్రతిబా పురస్కారం గ్రహీతలు గోరటి వెంకన్న సుద్దాల అశోక్ తేజ.

12.పేటర్ ఓనిల్ ఇటీవల ఏ దేశానికీ ప్రదానిగా ఎన్నికయారు పపువా న్యూగినియ.

13.మండలి వెంకట క్రిష్ణారావు సంస్కృతి పురస్కారం-2017 గ్రహీతలు  మంతెన శ్రీధర్.

14.రిజర్వు బ్యాంకు పరపతి విదాన  సమీక్షలో ప్రకటించిన వడ్డీ రేట్ల శాతం  రెపోరేటు-6, రివర్స్ రెపోరేట్-5.75 నగదు  నిల్వల నిష్పత్తి -4.

15.Rakam   వెబ్ పోర్టల్ ను విస్తారిన్చండి రాష్ట్రేయ కిసాన్ అగ్రి మండి.

     

 

RRB Results,RRb Online
current affairs telangana current affairs