science bits for competitive exams

science bits for competitive exams
  1. సేంద్రియ పదార్ధం వయసు నిర్ధారణ చేయటానికి ఉపయోగించే పద్ధతి కార్బన్ డేటింగ్ పధ్ధతి.
  2. ఏ పద్ధతి ద్వారా ఇనుము తుప్పు పట్టాటాన్ని నివారించవచ్చు గాల్వనికరణం ద్వారా
  3. మెగ్నీషియం అక్సికరణం ద్వారా టాపాసులు ఎక్కువ కాంతిని వెదజల్లుతాయి.
  4. ట్రాన్స్ ఫార్మర్లు అన్యోన్యప్రేరకత్వం నియమంతో పనిచేసే విద్యుత్ సాధానాలు.
  5. ఆటోమైజర్ ఏ నియమం పై ఆధారపడి పనిచేస్తుంది బెర్నౌలీ నియమం పై.
  6. జిమ్నాస్టిక్స్ చేసే వ్యక్తి పిల్లిమొగ్గలు (పల్టీలు) సంఖ్యను పెంచటానికి ఉపయోగించే నిత్యత్వ సూత్రం ? కొనియ ద్రవ్యవేగం.
  7. పొడవు, బలాల ప్రమాణాలను నాలుగు రెట్లు పెంచితే, శక్తి ప్రమాణం ఎన్ని రెట్లు పెరుగుతుంది 16.
  8. మితులు లేని బౌతికరాశి ఏది ? వికృతి.
  9. ఉపగ్రహాలను రోదశిలోకి పంపే కేంద్రం ఎక్కడ ఉండాలి? భూమధ్యరేఖ ప్రాంతంలో.
  10. హెన్రి ఏ బౌతికరాశికి S.I ప్రమాణం ఇండక్ట్ న్స్ కు.
  11. సూర్యుని నుంచి కాంతి భూమిని చేరటానికి ఎంత సమయం పడుతుంది 8 నిమిషాలు.
  12. నల్లబల్లపై సుద్దముక్క తో రాయటం దేనివల్ల సాధ్యమౌతుంది అసంజన బలాలవల్ల.
  13. ఒక కేశనాళిక లో పాదరసపు చంద్రరేఖ ఏ ఆకారంలో ఉంటుంది కుంభాకరంగా.
  14. నిటి అలలపై తేలే వస్తువుల చలనం దేనికి ఉదాహరణ రేఖీయ సరళ హరత్మక చలనం పై.
  15. పరిపూర్ణ అసంపిడ్యత వస్తువుగా దేన్ని పరిగనించవచ్చు రబ్బరు.
current affairs in telugu, telugu current affairs, current affairs in telugu pdf, current affais in telugu 2017, general studies in telugu, banking jobs, banking model questions, appsc previous papers, previous papers
ap current affairs telangana current affairs