science bits for competitive exams

science bits for competitive exams
  1. షుటింగ్ స్టార్స్ అని ఏ ఖగోళ శకలాలను పిలుస్తారు? ఉల్కలు.
  2. ఉష్ణగతిక శాస్త్ర మొదటి నియమం దేన్ని సూచిస్తుంది ఉష్ణం ఒక శక్తిస్వరూపం అని.
  3. స్పటిక ఆకృతి అధ్యయనికి ఉపయోగించే ప్రక్రియ ఏది ? x కిరణాల వివర్తనం.
  4. ఒక కటకం నాబీయా సామర్ధ్యాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది? డయాప్ట్ ర్.
  5. గమనంలో ఉన్న ఒక వస్తువు జడత్వం దేనిపై ఆధారపడుతుంది? ద్రవ్యరాశి పై.
  6. ఒక వస్తువు చేసిన పని కింది వాటిలో దేనిపై ఆధారపడదు? వస్తువు తొలి వేగం పై.
  7. భూమిలో నైట్రేట్ ఏర్పడటానికి కారణమైన సహజ దృగ్విషయం ఏది? మెరుపులు.
  8. సాధారణ త్రాసు ఏ రకం తులాదందానికి ఉదాహరణ? మొదటి రకం.
  9. వాచ్ గ్లాస్ లోతులను కొలవడానికి ఉపయోగపడే పరికరం?స్వేరమీటరు.
  10. రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సాధనం? బ్యాటరి.
  11. సోనిక్ భూమ్ అంటే?సూపర్ సోనిక్ విమానాల నుంచి వచ్చే షాక్ వేవ్స్ వాళ్ళ ఏర్పడే పెద్ద ధ్వని.
  12. p – n – p ట్రాన్సిస్టర్ కంటే n – p – n ట్రాన్సిస్టర్ ని ఎక్కువగా వాడతారు ఎందువల్ల? రంద్రలాకంటే ఎలక్ట్రాన్ల చలన శిలత ఎక్కువ?
  13. విద్యుత్ విశ్లేష్యాల్లో ఆవేశ వాహకాలు ఏవి? ఆయన్లు.
  14. పాల స్వచ్చతను కనుగొనటానికి ఉపయోగించే లాక్టోమీటర్ ఏ నియమం ఆధారంగా పనిచేస్తుంది? ఆర్కిమెడిస్ సూత్రం పై.
  15. భూమి అయస్కాంత అక్షం బౌగోళిక అక్షం మధ్య కోణం ఎంత? 15 .
current affairs in telugu, telugu current affairs, current affairs in telugu pdf, current affais in telugu 2017, general studies in telugu, banking jobs, banking model questions, appsc previous papers, previous papers
ap current affairs telangana current affairs