science bits for competitive exams

 1. మెదడు గురించి అధ్యయానాన్ని ఫ్రెనాలజీ అంటారు.
 2. ప్రౌడ మనిషి మెదడు సగటు బరువు? 1000 గ్రాములు.
 3. స్త్రి ముత్రంలోని ఏ హర్మోన్ను గుర్తించటం వల్ల గర్బాధారణ నిర్దారనమౌతుంది? హ్యూమన్ కోరియోనిక్ గోనడోట్రాపిన్.
 4. ధైరాక్సిన్ ఏర్పడటానికి ప్రత్యేకంగా కావలసిన మూలకం? అయోడిన్.
 5. పురుషుల విర్యంలో ప్రత్యేకంగా కనిపించే చెక్కర? ఫ్రక్టోజ్.
 6. లైంగిక వాంచను నియంత్రించే మెదడులోని ప్రత్యేక భాగం? ఆధఃపర్యంకం.
 7. అత్యధిక మధుమేహ రోగులు ఉన్న దేశం? భారత్.
 8. శరీరంలోని ఏ వ్యవస్తలోన్ ష్క్వాన్ కణాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి? నాడీ వ్యవస్థలో.
 9. రక్తంలో కాల్షియం శాతాన్ని తగ్గించే హార్మోన్? కాల్సిటోసిన్.
 10. మారిషస్ జాతీయ పక్షి పూర్తిగా అంతరించి పోయింది.
 11. కెవ్ లాదేవ్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్.
 12. నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? నెల్లూరు.
 13. టెలిస్కోపిక్ దృష్టి ఉండే జీవులు? పక్షులు.
 14. ఎకోలొకేషన్ ను ప్రదర్శించే జివి గబ్బిలం.
 15. గుడ్లను పెట్టె క్షీరదాలు కనిపించే ప్రాంతం? ఆస్ట్రేలియా.
 16. ప్లేమింగో కాలని పక్షి సంరక్షణ కేంద్రం గుజరాత్ లో ఉంది.
 17. కిన్నెరసాని బర్డ్ సాంక్ష్యురి తెలంగాణా లోని ఖమ్మం జిల్లాలో ఉంది.
 18. మృగవని నేషనల్ పార్క్ రంగారెడ్డి జిల్లాలో ఉంది.
 19. మహావీర హరిణి వనస్థలి నేషనల్ పార్క్ రంగారెడ్డి జిల్లాలో ఉంది.
 20. కేవ్ లాదేవ్ నేషనల్ పార్క్ లేద భరత్ పూర్ బర్డ్ సాంక్ష్యురి రాజస్థాన్ లో ఉంది.
 21. సుల్తాన్ పూర్ బర్డ్ సాంక్ష్యురి హర్యానాలో ఉంది.
 22. ఏ మాసాల మధ్య నెమలి ప్రజనన చెందుతుంది? జూన్ – ఆగష్టు.
 23. డార్విన్ కు స్పూర్తి నిచ్చిన ఫించ్ పక్షులు ఎక్కడ ప్రత్యేకంగా కనిపిస్తాయి? గాలపాగస్ దీవులలో.
 24. బట్టమేక పక్షి ఏ రాష్ట్రానికి రాష్ట్రీయ పక్షి?రాజస్థాన్.
 25. ఆధిక రెక్కల వ్యాసం ఉన్న పక్షి? సీ ఆల్బట్రాస్.
 26. పాలపిట్ట ఆంధ్రప్రదేశ్ తో పాటు ఏయే రాష్ట్రాల రాష్ట్రీయ పక్షి? బీహార్, కర్ణాటక.
 27. గుజరాత్ రాష్ట్రీయ పక్షి గ్రేటర్ ప్లేమింగో.
 28. పక్షుల్లో ప్రధాన నత్రజని వ్యర్ధ పదార్ధం ? యూరిక్ ఆమ్లం.
 29. ఎగిరే పక్షిలో గాలితో నిండిన ఎన్ని వాయుగోళాలు ఉంటాయి?9.
 30. అస్సన్ బ్యారేజ్ పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్.
 31. పక్షుల్లో కెల్లా పెద్దది? ఆఫ్రికా ఆస్ట్రిచ్.
 32. అన్నింటికంటే చిన్న హమ్మింగ్ పక్షి ఏదేశంలో ఉంటుంది? క్యూబా.
 33. ఋతువులకు అనుగుణంగా కొన్నిపక్షులు ప్రదర్శించే ప్రత్యేక వలస ప్రవర్తన అధ్యయనం? ఫెనాలజి అంటారు.
 34. వేగవంతమైన పక్షి? స్విఫ్ట్.
 35. నిల్చొని గుడ్లు పెట్టె ఏకైక పక్షి? బాతు.
 36. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ పక్షి శాస్త్రీయ నామం ? కోరేసియాస్ బెంగాలెన్సిస్.
 37. భారత్ లో చితా ఎప్పుడు అంతరించింది? 1800 సం || లో .
 38. జలక్షిరదాల చర్మం కింద ఉన్న కొవ్వు పోర ? బ్లబ్బర్.
 39. ఏప్ లలో తెలివైనది? చింపాంజీ.
 40. అతి తక్కువ గర్బవధి కాలం ఉన్న జంతువు? ఆపోజం.
 41. నేలపై అతిపెద్ద మాంసాహారి ? అలాస్కాకు చెందిన కోడాయిక్ ఎలుగుబంటి.
 42. ఖడ్గమృగం లోని కొమ్ము భాగం ?రోమం.
 43. సముద్రంలో ఆనకట్టలు కట్టేది? బివర్.
 44. క్షీరదాలు విసర్జించే ప్రధాన నత్రజని వ్యర్ధపదార్ధం? యూరియ.
 45. పిల్లి,కుక్క,సింహం, పులి వంటి క్షీరదాల పెదవుల పై మిసాలులా కనిపించే రోమాలు? విబ్రిస్.
 46. పుట్టుకతో చేమిటి జీవులు? పాములు.
 47. ప్రపంచంలో అతి పెద్ద సర్పం ? పైతాన్.
 48. దోమల జీవ సంబంధ నియంత్రణలో తోడ్పడేవి ? గాంబుసియ.
 49. బయోజెనిసిస్ సిద్దాంతాన్నిప్రతిపాదించినది? లూయీ పాశ్చర్.
 50. భూమ్మీద ఏర్పడిన మొట్టమొదటి పూర్వ కణాలు?కోయసర్వేట్లు.  
current affairs in telugu, telugu current affairs, current affairs in telugu pdf, current affais in telugu 2017, general studies in telugu, banking jobs, banking model questions, appsc previous papers, previous papers
current affairs telangana current affairs