telangana current affairs

telangana current affairs
  1. తెలంగాణా రాష్ట్ర ఉన్నత విధ్యా మండలి చైర్మన్ గా తుమ్మల పాపిరెడ్డి రెండోసారి నియమితులయ్యారు.
  2. హైదరాబాద్ నగరంలోని నిరుద్యోగ యువత కు ఉపాధి, ఉద్యోగ అవకాశాల సమాచారాన్ని అందజేసేందుకు హైదరాబాద్ పోలీసులు జాబ్ కేనేక్ట్ పేరుతో ఎంప్లాయ్ మెంట్ వ్యాన్ ను అందుబాటులోకి తెచ్చారు దినిని డి.జీ.పీ అనురాగ్ శర్మ హైదరాబాద్ లో ప్రారంబించారు.
  3. తెలంగాణా ప్రభుత్వం గ్రామ పంచాయితీ లకు గ్రామ కార్యదర్శిని ఎగ్జిక్యూటివ్ అధారిటి గా నియమించింది ఆయా పధకాల నిధులతో పాటు పంచాయితీ నిధులు డ్రా చేసేందుకు సర్పంచ్ లతో పాటు కార్యదర్శికి కూడా అధికారం ఇచ్చారు ఇక నుంచి చెక్కులపై ఇద్దరు సంతకం చేయాల్సి ఉంటుంది.
  4. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లోని గుజ్జ గ్రామం వంద శాతం డిజిటల్ అక్షరాస్యత ను సాధించింది.
  5. బార్ కౌన్సిల్ వెబ్ సైట్ ను హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్ ప్రారంబించారు.
  6. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఏకైక మధ్య తరహ ప్రొజెక్ట్ నల్లవాగు కు 50 ఏళ్ళు నిండాయి.
  7. తెలంగాణా రాష్ట్రప్రభుత్వం సంక్షేమ పధకాల్లో దివ్యాంగులకు 3 నుంచి 5 శాతం రిజర్వేషన్ పెంచుతూ ఉత్తర్వులు జారి చేసింది.
  8. ఖమ్మం జిల్లాలో చేపడుతున్న సీతారామ ప్రొజెక్ట్ కింద పర్యావరణ ప్రభావ మదింపు చేసుకునేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ అనుమతినిచ్చింది.
  9. అంధత్వ గుర్తింపునాకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణా ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ ఇంటలిజెన్స్ నెట్ వర్క్ ఫర్ ఐ కేర్ క్లౌడ్ సాంకేతికతను వినియోగించ నుండి.telangana current affairs
Telangana current affairs, tsps jobs, tspsc model papers
ap current affairs telangana current affairs