Telangana Current Affairs in telugu 16082017p1

 1. టికా బండి అనే సరికొత్త కార్యక్రమాన్ని తెలంగాణా ప్రభుత్వం 06-మే -17 న ప్రారంబించింది.
 2. తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర మానవాభి వృద్ది నివేదిక 2017 ను ఏప్రిల్ 21 2017 వెల్లడించింది.
 3. వీధి కుక్కలా దత్తత అనే కార్యక్రమాన్ని ప్రారంబించిన సంస్థ జీ హెచ్ యం సి.
 4. కె.చంద్ర శేకర్ రావు గారు గొర్రెల పంపిణి కార్యక్రమాన్ని కొండపాక గ్రామం మెదక్ జిల్లా లో ప్రారంబించారు.
 5. ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్త్సవాలు ఏప్రిల్ 16-28 2017 వరకు జరిగాయి.
 6. కేంద్ర సాహిత్య అకాడమి అందించే బాల సాహిత్య పురస్కారానికి వాసాల నర్సయ గారు జగిత్యాల నుంచి ఎంపికైయ్యారు.
 7. తెలంగాణా చేనేత వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్ గా సమంత(సినినటి) ఎంపికైయారు.
 8. తెలంగాణా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గా మహ్మద్ సలీం 2017ఫిబ్రవరి 24 న ఎంపికైయ్యారు.
 9. మాంసాహార వినియోగంలో దేశంలో తొలిస్థానంలో హైదరాబాదు నగరం నిలిచింది.
 10. జగిత్యాల జిల్లా అంతర్గం లో బిందు సేద్యం విధానం లో తొలిసారిగా ఈత మొక్కల పెంపకాన్ని చేపట్టారు.
 11. సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలిస్ అకాడమి ఎన్ పీ ఎ కొత్త డైరెక్టర్ గా డీ ఆర్ డోలేబర్మన్ నియమితులైయ్యారు.
 12. మూడు భాషల్లో శాసనసభ వెబ్ సైట్ ను విడుదల చేసిన రాష్ట్రం తెలంగాణా.
 13. సిజేరియన్ ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రం తెలంగాణా.
 14. దేశంలోనె తొలిసారిగా హైదరాబాదు లోని నెహ్రు జూలాజికల్ పార్క్ అన్లైన్ ఈ- టికెట్ బుక్కింగ్ ను ప్రారంబించింది.
 15. తెలంగాణా లోని నిజామాబాద్-మోర్తాడ్ మధ్య 2017 మార్చి 25 ణ కొత్త రైల్వే లైన్ ను ప్రారంబించింది.     
telangana current affairs
current affairs telangana current affairs